: ఏఏపీకి మేథాపాట్కర్ మద్దతు


ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్ ఏఏపీకి మద్దతు ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీతో కలసి పనిచేస్తామని తెలిపారు. తాము కూడా ఆదర్శ్, లావాస తదితర ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై పోరాడుతున్నామని చెప్పారు. ఈ రోజు ముంబైలో ఆమె ఈ వివరాలు తెలిపారు. ఏఏపీ నేతలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News