ప్రముఖ సినీ నటి అంజలీదేవి మృతికి మంత్రి డీకే అరుణ సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమకు అంజలీదేవి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.