: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన


మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ముంబైలో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చేపట్టిన ఆందోళనలో ఎంపీ ప్రియాదత్, సంజయ్ నిరుపమ్ తదితర ఎంపీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News