: మధ్యప్రదేశ్ సీఎంకు సల్మాన్ ఖాన్ ప్రశంసలు


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పనితీరును బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మెచ్చుకున్నారు. గత 10 ఏళ్లలో మధ్యప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇదంతా చౌహాన్ ఘనతేనన్నారు. ఆయన పనితీరును మెచ్చే మధ్యప్రదేశ్ ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టారని తెలిపారు. సల్మాన్ తన తల్లికి పురుడు పోసిన మంత్రసాని రుక్మిణీరాయ్ ను కలిసేందుకు ఆదివారం ఇండోర్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News