: ములాయం, యూపీ ప్రభుత్వంపై సుప్రీంలో పిటిషన్


ముజఫర్ నగర్ అల్లర్ల నేపథ్యంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను ముజఫర్ నగర్ అల్లర్ల బాధితుల్లో ఓ వ్యక్తి దాఖలు చేశాడు. బాధితులపై ములాయం చేసిన వ్యాఖ్యలపై బాధితుడు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News