: ఆసుపత్రిలో చేరిన కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ
కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం బాగాలేకపోవటంవల్లనే కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారు. అయితే, చాందీ యాంజియోగ్రఫీ చేయించుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి తెలుసుకోవాలంటే యాంజియోగ్రఫీ అవసరమని వైద్యులు తెలిపారు.