: భారత్ తో సిరీస్ కు వెట్టోరి దూరం
భారత్ తో జరగనున్న వన్డే, టెస్ట్ మ్యాచ్ సిరీస్ లకు న్యూజిలాండ్ వెటరన్ స్పిన్నర్ డానియెల్ వెట్టోరిని తీసుకోవడం లేదు. గాయాలతో బాధపడుతున్న వెట్టోరిని పరిగణనలోకి తీసుకోవడం లేదని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సాన్ ను ఉటంకిస్తూ డొమినీయన్ పోస్ట్ వార్తను ప్రచురించింది.