: కోల్ స్కాంలో తాజా నివేదికను సమర్పించనున్న సీబీఐ


సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో పూర్తి వివరాలతో కూడిన తాజా నివేదికను సీబీఐ ఈ రోజు సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఓ సీల్డ్ కవర్ లో ఈ నివేదికను కోర్టుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నమోదు చేసిన పదహారు కేసుల్లో ఆరు కేసుల దర్యాప్తును పూర్తి చేసినట్లు సీబీఐ తెలపనుందని సమాచారం. తాజాగా ఈ కేసులో సీబీఐ మరో రెండు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News