: కేంద్ర మంత్రి షిండే వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ


మైనారిటీలపై కేసుల ఉపసంహరణను పరిశీలించేందుకు కమిటీని వేయాలన్న కేంద్ర హోంమంత్రి షిండే సూచనను బీజేపీ తప్పుబట్టింది. మతాలకు అతీతంగా నేరస్థుల పట్ల వ్యవహరించాలని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ గుర్తు చేశారు. ఇక, తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేది, లేనిదీ కాంగ్రెస్ స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News