: 5 రూపాయలకే భోజనం


రాజస్థాన్ ప్రభుత్వం రైతులకు ఉపయోగకరమైన ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. తాము పండించిన పంటలను విక్రయించడానికి మార్కెట్లకు వచ్చినప్పుడు వారు కేవలం 5 రూపాయలకే కడుపునిండా భోజనం చేయవచ్చు. ముందుగా 17 మార్కెటింగ్ కేంద్రాల వద్ద ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇందుకు సీఎం వసుంధరరాజె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News