: రాష్ట్ర వ్యాప్తంగా 50 బస్సులు సీజ్


రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 50 ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో 20, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 30 బస్సులను అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News