: నిమ్మకూరులో నటుడు బాలకృష్ణ పూజలు


వైకుంఠ ఏకాదశి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనను ఆశీర్వదించి ప్రసాదం సమర్పించారు. బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

  • Loading...

More Telugu News