: కోడి పందాలపై లోకాయుక్తలో ఫిర్యాదు
కోడి పందాలను జంతుహింస చట్టం కింద చూడాలని లోకాయుక్తలో పిటిషన్ దాఖలైంది. రొనాల్డ్ రాజు అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ నెల 27 లోపల కౌంటర్ దాఖలు చేయాలని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.