: సీఎంను కలిసిన పాలెం బాధితులు
మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల కిందట సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట పాలెం బాధిత కుటుంబాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.