: అధిష్ఠానాన్ని వ్యతిరేకించా.. అది మా వ్యక్తిగతం: సీఎం కిరణ్


విభజన విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని... అయితే ఇది తనకు, తమ అధిష్ఠానానికి సంబంధించిన వ్యవహారమని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో సభకు చెబుతానని అన్నారు. శాసన సభలో సీపీఐ సభ్యుడు గుండా మల్లేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News