: వీకే సింగ్, కిరణ్ బేడీకి కాషాయ కార్పెట్


ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్, మాజీ ఐపీఎస్ అధికారి, అన్నా హజారే బృంద సభ్యురాలు కిరణ్ బేడీలకు బీజేపీ ఆహ్వానం అందనుంది. వారిని పార్టీలో చేరాలని ఆహ్వానిస్తామని బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీకి కిరణ్ బేడీ మద్దతు పలకడం, ప్రశంసించడంతో స్వామి ఇలా స్పందించారు.

  • Loading...

More Telugu News