: మేథాపాట్కర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం


ప్రజా ఉద్యమకారులకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రవేశాన్ని కల్పిస్తోంది. తాజాగా ప్రముఖ సామాజిక ఉద్యమకారణి మేథాపాట్కర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం పంపింది. రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే ప్రజా ఉద్యమకారులు రాజకీయాల్లోకి వచ్చి, నిర్ణయాధికారాన్ని తీసుకుని సేవలను మరింత విస్తృతం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. మేథాపాట్కర్ తమ పార్టీలో చేరేదీ, లేనిదీ ఈ నెల 15న ప్రకటించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News