: సర్కారుకు ఏపీ ఎన్జీవోల సమ్మె హెచ్చరిక నోటీసు
పింఛనర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఏపీ ఎన్జీవో నేతలు ఈ రోజు సర్కారుకు సమ్మె హెచ్చరిక నోటీసు ఇచ్చారు. పదోవేతన సవరణ కమిటీ వేయాలని కోరుతూ, మార్చి 2న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్జీవో నేతలు చెప్పారు. ఒకవేళ మార్చి 2 లోపు సమస్యను పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు.