: టీడీపీ రాత్రికి రాత్రే విధానం మార్చుకుంది..ధైర్యముంటే ఓటింగ్ జరపండి: శోభానాగిరెడ్డి


తెలుగుదేశం పార్టీ రాత్రికి రాత్రే తన విధానాన్ని ఎలా మార్చుకుందని వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ చర్చకు అంగీకరించిన ముఖ్యమంత్రి ఇతర నేతలు ఓటింగ్ అంటే ఎందుకు భయపడిపోతున్నారని నిలదీశారు. శాసనసభ చంద్రబాబు నాయుడి దర్శకత్వంలో జరుగుతోందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News