: ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా చేయాలి: రాజ్ థాకరే


గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన డిమాండ్ చేస్తోంది. ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన వెంటనే మోడీ పదవినుంచి వైదొలగాల్సిందని సేన అధినేత రాజ్ థాకరే అన్నారు. కాగా, ముంబయ్ ర్యాలీలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను ప్రశంసించిన మోడీ వ్యాఖ్యలను ఖండించిన థాకరే.. దానికి బదులుగా శివాజీ గురించి మాట్లాడి ఉండాల్సిందన్నారు.

  • Loading...

More Telugu News