: అసెంబ్లీ నుంచి విజయమ్మ వాకౌట్
విభజన బిల్లుపై చర్చకు ముందే ఓటింగ్ చేపట్టాలన్న తమ డిమాండ్ ను పట్టించుకోనందుకు నిరసనగా తాను సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పీకర్ ను కోరారు. దీనికి స్పీకర్ నాదెండ్ల ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆమె సభ నుంచి నిష్క్రమించారు.