: బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు


ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మళ్లీ బీజేపీలో చేరారు. ఈ రోజు హైదరాబాద్ విచ్చేసిన బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆ పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం స్వీకరించారు.

  • Loading...

More Telugu News