: ఆజాద్ కు సమైక్యాంధ్ర సెగ


కేంద్ర మంత్రి ఆజాద్ కు సమైక్య సెగ తగిలింది. తెలంగాణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ ఫ్యాప్సీ భవన్ వద్ద కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ ను ఘెరావ్ చేసేందుకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు ప్రయత్నించారు. దీంతో నేతలు, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News