: అసెంబ్లీ రేపటికి వాయిదా


అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను మంత్రి వట్టి వసంత కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుండగా శాసనసభలో సమైక్యానికి, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు మిన్నంటాయి. దీంతో ఏర్పడిన గందరగోళం నడుమ స్పీకర్ సభను రేపు ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News