: ఎర్రచందనం అక్రమాల్లో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ హస్తముంది: సీఎంకు బాబు లేఖ
ఎర్రచందనం అక్రమాలపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీలకు చెందిన నేతల హస్తముందని ఆయన లేఖలో ఆరోపించారు. అక్రమ రవాణాను తక్షణం అడ్డుకుని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన లేఖలో సూచించారు.