: రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..లెక్కతేలని నగదు స్వాధీనం


చిత్తూరు జిల్లా ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు లెక్కతేలని నగదును స్వాధీనం చేసుకుని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News