: శాసనసభలో కొనసాగుతున్న వాయిదా పర్వం


రాష్ట్ర శాసనసభలో 'వాయిదా' పర్వం కొనసాగుతోంది. శాసన సభ సమావేశాల మూడో రోజు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో సభలో సభ్యులు ఆందోళన చేపట్టారు.

దీంతో టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు
స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సమావేశాలు కొనసాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు వినకపోవడంతో సభ గంట వరకు (10 గంటల వరకు) వాయిదా పడింది.

  • Loading...

More Telugu News