: సీపీఐ నేత డీ రాజాకు బైపాస్ సర్జరీ
సీపీఐ నేత డీ రాజా ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో బైపాస్ సర్జీరీ చేయించుకున్నారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమాకాంత పండా ఆధ్వర్యంలో బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం నిన్న రాత్రి ఆయన డిశ్చార్జి అయ్యారు.