: గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు


విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఈరోజు ఉదయం నుంచి దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో మంగళవారం నాడు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కారణంగా బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ కోస్టా విమానం ఆలస్యం అయింది. అలాగే బెంగళూరు నుంచి విజయవాడ రావలసిన విమానం ఆలస్యంగా రానుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News