: పాలెం బాధితుల ఛలో అసెంబ్లీ భగ్నం, అరెస్టు
పాలెం బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి పాలెం బాధితుల కుటుంబాలు ర్యాలీగా బయల్దేరాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.