: స్పీకర్ తో ఆనం, శైలజానాథ్ భేటీ
శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ తో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, శైలజానాథ్, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల తదితరులు భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు సమావేశమై సమాలోచనలు జరిపారు.