: విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యా: సినీ హీరో వెంకటేష్


ఫిలిం ఛాంబర్ లో ఉంచిన హీరో ఉదయ్ కిరణ్ భౌతిక కాయాన్ని ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ సందర్శంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరణ వార్త తెలిసిన వెంటనే తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. చిన్న వయసులోనే ఇలా జరగడం అత్యంత దారుణమని అన్నారు. ఉదయ్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

  • Loading...

More Telugu News