: ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జి కానున్న శ్రుతిహాసన్


కడుపునొప్పితో బాధపడుతూ నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్న సినీనటి శ్రుతిహాసన్ రేపు డిశ్చార్జి కావచ్చని సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించి, శ్రుతిహాసన్ కు చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడినట్టు, రేపు ఉదయం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్టూ వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News