: తాజ్ బంజారాలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల అఖిలపక్షం భేటీ


హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు, శైలజానాథ్, పితాని, కాసు, ఏరాసు, వట్టి వసంతకుమార్ తో పాటు టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News