: సభలో ప్రతి అంశంపై ఓటింగ్ జరుగుతుంది: సీఎం
శాసనసభలో సవరణలపైనే కాకుండా, ప్రతి అంశంపై ఓటింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాగా, ఈ నెల 10వ తేదీలోపు స్పీకర్ రాతపూర్వకంగా కోరింది అభిప్రాయాలను కాదని, సవరణలను మాత్రమేనని చెప్పారు. స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశానికి ముందు సీఎం పైవిధంగా మాట్లాడారు.