: బలపడుతున్న దీపికా, రణవీర్ బంధం


తమ మధ్య ఏమీ లేదంటూ దీపికా పదుకునే, రణవీర్ సింగ్ జంట కొంత కాలం క్రితం వరకూ బుకాయించారు. కానీ, ఇటీవల వారి మధ్యనున్న సాన్నిహిత్యం బయటపడుతూనే ఉంది. దీపిక 28వ పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట న్యూయార్క్ లోని చెల్సియా మార్కెట్లో దర్శనమిచ్చింది. ఇద్దరూ కాఫీ పంచుకుంటున్న ఆ దృశ్యాలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ 'రామ్ లీలా'లో కలసి నటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News