: ముషారఫ్ కు గుండెనొప్పి.. కోర్టుకు హాజరు అనుమానమే


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ గుండెనొప్పితో బాధపడుతున్నారని, రేపు కోర్టుకు హాజరుకావడం అనుమానమేనని అతని సన్నిహితులు తెలిపారు. ఈ మేరకు వారు కోర్టుకు విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసినట్టు ముషారఫ్ న్యాయవాది అహ్మద్ రాజా కసూరి తెలిపారు. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ముషారఫ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ రావల్పిండిలోని సైనిక ఆసుపత్రిలో జనవరి 2 న చేరారు.

  • Loading...

More Telugu News