: ఈ తాజ్ మహల్ బంగారం.. కొనుక్కుంటారా?


ఎనిమిది అడుగుల ఎత్తు. 50వేల వజ్రాలు.. కిలోన్నర బంగారం.. 20 కిలోల వెండితో గుజరాత్ లోని సూరత్ లో ఒక విలువైన తాజ్ మహల్ తయారైంది. దీన్ని వేలానికి పెట్టారు. వచ్చిన సొమ్మును ఒక సంస్థ ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించనుంది. మంచి ప్రయత్నం కదూ..?

  • Loading...

More Telugu News