: 'తెహల్కా' ఎడిటర్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జ్యుడీషియల్ కస్టడీని గోవాలోని పనాజీ సెషన్స్ కోర్టు మరో పది రోజులు పొడిగించింది. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో తేజ్ పాల్ ను పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టి, పద్నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసులో తేజ్ పాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News