: జాన్ అబ్రహం వివాహం ముందస్తు ప్రణాళికతోనే జరిగింది: జాన్ తండ్రి


కొత్త ఏడాదిలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, తన ప్రియురాలు ప్రియా రాంచల్ ను రహస్యంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే. తన పెళ్లి విషయాన్ని అతనే ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే, వివాహానికి హిందీ పరిశ్రమకు చెందిన స్నేహితులను ఎవరినీ పిలవలేదు, కనీసం వారికి తెలియదు కూడా. దానిపై జాన్ తండ్రి స్పందిస్తూ.. జాన్, ప్రియల వివాహం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పారు. అందుకే వారు సింపుల్ గా రిజిస్టర్ వివాహం చేసుకున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News