: సీమాంధ్ర మంత్రుల భేటీ
శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి సమావేశమయ్యారు. శాసనసభలో చర్చ జరగకుండా టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటుండడంతో భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.