: వ్యూహరచనలో టీడీపీ నేతలు


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు టీడీఎల్పీలో సమావేశమయ్యారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా వ్యవహరించాల్సిన విధానంపై వారు వ్యూహాన్ని రచిస్తున్నారు. బిల్లులోని లోపాలను ఎత్తిచూపాలని, బిల్లు అసెంబ్లీకి పంపిన విధానం, గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా పాటించిన సంప్రదాయాలను సమగ్రంగా వినిపించి బిల్లును వ్యతిరేకించాలని వారు నిర్ణయించారు. ప్రజలకు ఆమోద యోగ్యం కాని విభజన సరికాదని, రెండు ప్రాంతాలకు న్యాయసమ్మతం కాని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని వారు నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News