: ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోరిన భోజ్ పురి నటుడు


రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేసేందుకు సినీ నటులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో భోజ్ పురి నటుడు రవి కిషన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ కోరుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం తన పేరు అభ్యర్ధుల జాబితాలో ఉందన్నాడు. ఒకవేళ టికెట్ నిరాకరిస్తే ఇతర పార్టీలు తనకు ఆవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News