: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ‘పెట్రో పన్ను’ను వడ్డించింది. అవును.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈసారి పెట్రోల్ లీటరుకు 75 పైసలు, డీజిల్ లీటరుకు 50 పైసలు పెంచేందుకు ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెరిగిన ధరలు ఇవాళ (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.