: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ ప్రాంత నేతల భేటీ


ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. బిల్లుపై అభ్యంతరాలను అసెంబ్లీలో చర్చించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ జరగకుండా ఉంటే... బిల్లులోని అభ్యంతరాలపై లేఖ రాసి ప్రజాప్రతినిధులంతా సంతకాలు చేసి స్పీకర్ కు ఇవ్వాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News