: అసెంబ్లీ మళ్లీ వాయిదా


ఈ రోజు ప్రారంభమైన మూడు నిమిషాలకే అరగంట పాటు వాయిదా పడ్డ అసెంబ్లీ... వాయిదా అనంతరం మరోసారి వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే యథాతథంగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. సభను ఆర్డర్ లో ఉంచేందుకు స్పీకర్ నాదెండ్ల ప్రయత్నించినప్పటికీ... అది సాధ్యం కాకపోవడంతో శాసనసభను గంట పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News