: శాసన మండలి ప్రారంభం.. వాయిదా...


ఈ రోజు శాసన మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. బిల్లుపై చర్చించాలని టీ ఎమ్మెల్సీలు, సమైక్య తీర్మానం చేయాలని సీమాంద్ర ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు.

  • Loading...

More Telugu News