: సీఎంపై వ్యాఖ్యలు చేసిన పొన్నంపై విజయవాడలో ఫిర్యాదు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ పొన్నం ప్రభాకర్ పై విజయవాడ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.