: రేపు సీమాంధ్ర బంద్ కు టీడీపీ పిలుపు: గాలి
రేపు సీమాంధ్ర బంద్ కు తెలుగుదేశం పిలుపునిచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. తమ బంద్ కు ఉద్యోగులు, సమైక్యవాదుల మద్దతు ఉంటుందన్నారు. అయితే, వైఎస్సార్సీపీ కూడా రేపు బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ.. అది సమైక్యం కోసం కాదన్నారు. రాష్ట్ర విభజనకు మూలకారకుడు వైఎస్సేనని విమర్శించారు.