: 9 లక్షల మొబైల్ నెంబర్లు డిస్ కనెక్ట్


నాసిరకం టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీలు, తిక్క కాల్స్ తో తలనొప్పి తెప్పిస్తున్న టెలీమార్కెటర్లపై గతేడాది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 9లక్షల నంబర్లను తొలగించింది. అలాగే, కాల్స్ తో విసిగిస్తున్నందుకు 1.74లక్షల వ్యక్తిగత నెంబర్లను బ్లాక్ చేసింది. నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైనందుకు అన్ని టెలికాం కంపెనీలకు 2.8కోట్ల రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News